రాజన్న సిరిసిల్ల, తెలంగాణ Call / WhatsApp: +91 97057 34055
Home / C2FC Studio's

C2FC Studio's

Camera 2 First Copy Studios – Complete Media Production House

సినిమా, టెలివిజన్, డిజిటల్ మీడియా మరియు ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు సంబంధించిన అన్ని రకాల ప్రొడక్షన్ సేవలను అందించే సమగ్ర మీడియా ప్రొడక్షన్ హౌస్.

C2FC Studios logo

మా షోరీల్

సినిమాలు, యాడ్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోలు మరియు ఈవెంట్ షూట్స్ నుంచి ఎంపిక చేసిన దృశ్యాలు.

4K సినిమా కెమెరాలు DI కలర్ గ్రేడింగ్ 5.1 సౌండ్ మిక్సింగ్ Drone ఏరియల్ షాట్స్

ఒక సినిమా లేదా ఏదైనా విజువల్ ప్రాజెక్ట్‌కు అవసరమైన Camera నుంచి First Copy వరకు పూర్తి స్థాయి ప్రొడక్షన్ సపోర్ట్‌ను అందించడం C2FC STUDIO'S ప్రత్యేకత.

Complete Production Solutions Under One Roof – క్రింది అన్ని ఫార్మాట్లకు End-to-End Production Services అందుబాటులో ఉంటాయి.

  • Films
  • Serials
  • Web Series
  • Advertisements
  • Short Films
  • Music Videos
  • Promo Content
  • Digital Content
  • Corporate Videos
  • Event Shoots
  • Interviews
  • Documentaries

మా ప్రాజెక్ట్స్

మేము షూట్ చేసి, ఎడిట్ చేసి, ఫస్ట్ కాపీ వరకు అందించిన పనులు.

Pre-Production నుంచి Post-Production వరకు

ప్రతి దశలో ప్రొఫెషనల్ టీమ్ – మీ ఆలోచన తెరపైకి వచ్చే వరకు.

01

Pre-Production

  • Story & Concept Development
  • Script & Screenplay
  • Direction
  • Casting
  • Location Management
02

Production

  • Camera & Cinematography
  • Lighting
  • Sound Recording
  • Production Management
03

Post-Production

  • Editing & Dubbing
  • DI & Color Grading
  • VFX & Graphics
  • Music & Final Mastering

స్టూడియో సదుపాయాలు

షూటింగ్ నుంచి ఫైనల్ మాస్టరింగ్ వరకు – ఒకే చోట.

  • షూటింగ్ ఫ్లోర్

    గ్రీన్ స్క్రీన్, సెట్ వర్క్ మరియు ఇంటర్వ్యూ సెటప్‌లకు ఇండోర్ ఫ్లోర్.

  • ఎడిట్ సూట్

    సినిమా, సిరీస్, యాడ్స్ కోసం ప్రొఫెషనల్ ఎడిటింగ్ – క్లయింట్‌తో కలిసి కూర్చుని రివ్యూ.

  • DI & కలర్ గ్రేడింగ్

    ప్రతి సీన్‌కు సినిమాటిక్ లుక్ – థియేటర్ మరియు OTT ప్రమాణాలకు అనుగుణంగా.

  • డబ్బింగ్ & సౌండ్ మిక్సింగ్

    డబ్బింగ్, ఫోలీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు ఫైనల్ మిక్స్.

  • VFX & మోషన్ గ్రాఫిక్స్

    టైటిల్స్, CG, గ్రీన్ స్క్రీన్ కంపోజిటింగ్ మరియు ప్రోమో గ్రాఫిక్స్.

  • ఫస్ట్ కాపీ డెలివరీ

    థియేటర్ DCP, OTT, YouTube మరియు టీవీ ఫార్మాట్లలో ఫైనల్ అవుట్‌పుట్.

ఒక ఆలోచనను కథగా…కథను చిత్రంగా…చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే వరకు.
From Camera to First Copy…
We Create, Produce & Deliver.

మీ తదుపరి షూట్ ప్లాన్ చేద్దాం.

సినిమా, వెబ్ సిరీస్, యాడ్ ఫిల్మ్ లేదా ఈవెంట్ షూట్ – ఏదైనా సరే.